మీకు తెలుసా! కరువు లో 4 ఏళ్ళు భూమిలో బ్రతికే చేప|| Fish Survives without water for 4 Years




దేవుడుచేసిన  ఈ    సృష్టిలో వింతలు, కనుక్కోవడం మనిషి తరం కాదేమో!

ఎందుకంటే, నీళ్ళు  లేకపోతే చేపలు చనిపోతాయి. కానీ  అది, అన్ని  చేపలకు వర్తించదు.


By Heinrich Harder (1858-1935) - The Wonderful Paleo Art of Heinrich Harder, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=1141288

ఎందుకంటే ,ఆఫ్రికా రకం  లంగ్‌ ఫిష్‌,   నీళ్లు  లేకుండా నాలుగేళ్ళు జీవించ గలదు.

 అనావృష్టి ఏర్పడితే, అది ఒక గుంత తవ్వుకోనీ!
బురదను కప్పుకొని లోపల ఉంటుంది ఆ లంగ్ ఫిష్.

 ఆ తర్వాత  కొద్దిగా శ్వాసించే మార్గం ఉంచుకుని,   మిగిలిన దాన్ని మూసుకుంటుంది .
ఆ కరువు సమయం లో గట్టిపడుతుంది.

వర్షం వచ్చినప్పుడు, ఆ గుంత కరిగి అది ఉన్న భూమి మొత్తం మెత్తగా అవుతుంది.
అప్పుడు లంగ్‌ ఫిష్‌,  మెల్లగా బురదలో నుంచి నీళ్ళ ల్లోకి వెళ్ళిపోతుంది.

ఇంకా ఇలాంటి మరెన్నో విషయాలను మరి కొన్ని తెలుసుకుందాం!
లంగ్ ఫిష్ గురించి పూర్తిగా వీడియో లో చుడండి!





Post a Comment

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates