మీ ఇంట్లో దుర్వాసనల్ని ఎలా పోగొడుతుందో చుడండి !





  • ఒక్కో సారి ఫ్రీజ్ నుంచి ఘాటు వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు ఎండబెట్టిన కమల తొక్కల పొడిని రెండు చెంచాలు తీసుకోవాలి . దాంతో సమానంగా ఉప్పుని కలిపి ఓ పాత్రలో తీసుకొని  ఫ్రీజ్  లో ఉంచాలి  .
    ఆ పొడి ఫ్రీజ్ లోని దుర్వాసనల్ని , తేమ ను పీల్చుకుంటుంది . పొడి లేకపోతే తాజాగా కమలాపండు తొక్కల్ని ఉంచిన పర్వాలేదు .
  • ఒక సీసా లో రెండు కమలాపండ్ల తొక్కలనివేసి అవి మునిగేంత వరకు వెనిగర్ వేయాలి . ఆ సీసాను వరం పది రోజులు అలానే ఉంచాలి తర్వాత ఆ తొక్కలని తొలగించి మిగిలిన వెనిగర్ ని స్ప్రే సీసాలో తీసుకుంటే  చెక్క ఫర్నిచర్ ,ఫ్రీజ్,ఒవేన్ ,స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు తుడవడానికి ఉపయోగపడుతుంది .
  • రంద్రాల్ని ఓ డబ్బా లో కొన్ని కమల ఫలం తొక్కలు వేసి దుస్తుల అల్మారాలో ఉంచితే .. సువాసనలు వస్తాయి .
  • స్వీట్ల తయారీలో ఉపయోగించే బ్రౌన్ షుగర్ త్వరగా గడ్డ కట్టేస్తుంది . అందులో కమలాఫలం తొక్క వేసి చుడండి . తేమ ను పీల్చుకొని జారిపోయేలా వస్తుంది . 
  • లేమునెన్ అనే రసాయనాన్ని దోమల్ని,ఈగల్ని దూరం చేసే శక్తీ ఉంటుంది . సాదరం గ నిమ్మజాతి ఫలాల్లో ఈ రసాయనం ఉంటుంది . అది కమలాల్లో 90 శాతం ఉండటం విశేషం . కాబట్టి దోమలు , ఈగల బెడద ఉన్నచోట ఆ తొక్కల్ని ఉంచండి 

Post a Comment

Designed by OddThemes | Distributed by Gooyaabi Templates