- చైనా అధికార భాషలు మాండరిన్ , మంగోలియన్,టిబెటన్.
- రెండో ప్రపంచ యుద్ధం అంటేనే గుర్తుకు వచ్చేది హిట్లర్ , అయితే హిట్లర్ కంటే ఎక్కువ గా చైనా కు చెందిన మావో జెడొంగ్ దాదాపు 8 కోట్ల మందిని చంపాడు .
- కుంగ్ ఫు కరాటే అంటే ప్రపంచానికి గుర్తుకు వచ్చేది చైనా , కానీ అవి పుట్టింది మన దేశం లోనే . ఐతే మన దేశం లో కళా పోషణ లేక చైనా కు వలస వెళ్లాయి !
- రెండో ప్రపంచ యుద్ధం లో జపాన్ చైనా ను దాదాపు 75 % ఆక్రమించింది . అమెరికా జపాన్ మీద అణు బాంబు వేయడం తో చైనా తిరిగి తన భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది !
- ప్రపంచం లో ఎక్కువ మాట్లాడే బాషా ఏదైనా ఉందంటే ఇంగ్లీష్ అని తట్టున చెపేస్తారు , కానీ ప్రపంచం లో ఎక్కువ మాట్లాడే బాషా "మాండరిన్" .
- చైనా చాలా పెద్ద దేశం , ఎక్కువ జనాభా ఉన్న దేశం కూడా చైనా నే ఐతే 2024 కాళ్ళ భారత దేశం చైనా దేశ జనాభా ని దాటేస్తుంది !

Post a Comment